రేపటి నుండి ధర్పల్లి వైపు వెళ్లే రోడ్డు మూసివేత…

  . . . లింగాపూర్ వాగు వద్ద నూతనంగా నిర్మించిన బ్రిడ్జి పనుల పునః ప్రారంభం   . . . వేసవికాలంలో చేయాల్సిన పనులను వర్షాకాలంలో మొదలుపెట్టడంపై పలువురు అసంతృప్తి..   . . . జులై 25 వరకు రాకపోకలు నిలిపివేత   ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండల పరిధిలోని లింగాపూర్ వాగు వద్ద ఇటీవల నూతనంగా నిర్మించిన బ్రిడ్జి వద్ద మట్టి రోడ్డు కృంగిపోవడంతో పనులను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆదేశాల...