రోడ్డు విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలి
బీజేపీ మండల అధ్యక్షుడు శేట్పల్లి విష్ణు బతుకమ్మ, బిచ్కుంద : బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వం చేపడుతున్న సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలని బీజేపి మండల అధ్యక్షుడు శేట్పల్లి విష్ణు అధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో ఖాళీ కుర్చీకి పత్రం అందించారు. ఈ సందర్భంగా భాజపా మండల అధ్యక్షుడు శెట్పల్లి విష్ణు మాట్లాడుతూ ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత రెండుసార్లు శంకుస్థాపన చేసి అట్టహాసంగా రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించి డ్రైనేజీ పనులు కూడా పూర్తి చేయకుండానే నిలిపివేశారని...