భారీ వర్షాలు నేపథ్యంలో కోతకు గురవుతున్న రోడ్డు

  . . . ప్రమాదాలకు నిలయంగా ధర్పల్లి వైపు వెళ్లే రోడ్డు   . . . పట్టించుకోని అధికారులు   ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండల కేంద్రం నుండి ధర్పల్లి, సిరికొండ, భీంగల్ వైపు వెళ్లే ప్రధాన రోడ్డుకు భారీ వర్షం నేపథ్యంలో రోడ్డు పూర్తిగా కూతకు గురి కావడంతో అతి ప్రమాదకరంగా మారింది కానీ సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు గానీ పంచాయతీ అధికారులు గాని కోతకు గురైన రోడ్డుకు కంచె వేయడం కానీ మరమ్మత్తులు...