రోడ్ ఎఫెక్టెడ్ గిఫ్ట్ రిజిస్ట్రేషన్స్

నోటీసులతో సరిపెడుతున్న ఎంక్రోచ్ మెంట్ టీంలు టౌన్ ప్లానింగ్ లో కాసుల వర్షం కమర్షియల్ భవనాలకు లక్షల్లో వసూళ్లు   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అవినీతి, అక్రమాలకు అంతులేకుండాపోతుంది. ఇటీవల ఏసీబీ అధికారులు బల్ధియాలోని రెవెన్యూ విభాగంపై తనిఖీలు నిర్వహించి లంచం తీసుకుంటున్న రెవెన్యూ ఇన్స్ పెక్టర్ ను పట్టుకున్న విషయం విధితమే. నిజామాబాద్ బల్ధియాలో రెవెన్యూ తర్వాత అంతకుమించి వసూళ్ళు జరుగుతున్న ఏకైక డిపార్ట్ మెంట్ గా టౌన్ ప్లానింగ్ విభాగమనే చెప్పాలి. అక్కడ టౌన్ ప్లానింగ్...