చందాలు వేసి . . . రోడ్డు నిర్మాణం
చందాలు వేసి.. రోడ్డు నిర్మాణం . . . మున్సిపల్ కార్పోరేషన్ అధికారులకు చెప్పి అలసిపోయిన కాలనీ వాసులు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అభివృద్ది పనులకు నిధుల కొరత ఎదుర్కొంటుంది. పేరుకు 60 డివిజన్ లు కాగా అందులో నిజామాబాద్ అర్బన్ , నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ నియోజకవర్గాలకు చెందిన డివిజన్ లు ఉన్నాయి. పాలకులు మారినా ఇక్కడ పనులు మాత్రం అటకేక్కినాయి. దానితో డ్రైనేజీల పనులు, రోడ్ల విస్తరణ, వీధి దీపాల ఏర్పాటు పనులు కూడా...