జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రాస్తారోఖో

  . . . ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారుల పేర్లపై పిండప్రధానం   కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోఖో నిర్వహించారు. ఏడాది క్రితం డివైడర్లను స్వయంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో తొలగించి పున:నిర్మాణానికి నోచుకోకపోవడంతో ఇబ్బందులపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీకి పిండప్రధానం చేశారు. గంప గోవర్ధన్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని...