జిల్లాలో 22.9శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గుదల

సదాశివ నగర్ వద్ద స్పీడ్ లేజర్ గన్స్ ఏర్పాటు కామారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీ   కామారెడ్డి, బతుకమ్మ : 2024 ఆగస్టు వరకు జిల్లాలో మొత్తం 188 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా, 2025 ఆగస్టు వరకు వాటిని 145కి తగ్గించగలిగామని, దీని ద్వారా మొత్తం 22.9 శాతం రోడ్డు ప్రమాదాల తగ్గుదల నమోదైందని కామారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్,  జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర సోమవారం సదాశివనగర్ ఎన్‌హెచ్-44 వద్ద...