నియమాలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాల నివారణ

  భిక్కనూరు, బతుకమ్మ :   వాహనాలను నడిపే ప్రతి ఒక్కరు నియమాలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో శనివారం రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, భద్రతను పెంపొందించడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ మహిళలు తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితులొ మైనర్ లకు వాహనాలు ఇవ్వకూడదని,...