తాడికల్ జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం
. . . డిచ్ పల్లి లో పని చేసే ముగ్గురు ట్రాన్సకో ఉద్యోగుల దుర్మరణం హుజురాబాద్, బతుకమ్మ : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ వద్ద జాతీయ రహదారి 563 పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పై మారమ్మత్తుల కోసం ఆగిన లారిని వెనుక నుంచి వచ్చిన కార్ ఢీకొట్టింది. ఈ సంఘటన గురువారం రాత్రి జరిగింది. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం యానాం పల్లి లోని 400 కేవి సబ్ స్టేషన్ లో...