Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 November 2025, 3:09 pm Posted by : ramakrishna

శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

శ్రీశైలం, బతుకమ్మ : శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హాజీపూర్ వద్ద లారీని  కారు ఢీకొంది.  ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. ఈప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది.