జాతీయ రహదారి 161పై రోడ్డు ప్రమాదం

. . . ఇద్దరు యువకుల దుర్మరణం బిచ్కుంద, బతుకమ్మ : జాతీయ రహదారి సంగారెడ్డి – జహీరాబాద్ జాతీయ రహదారి నెత్తురోడింది. జాతీయ రహదారి 161పై పెద్దకొడపగల్ మండలం పెద్దతక్కడపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటన గురువారం రాత్రి జరిగింది. పెద్దతక్కడ్ పల్లి వద్ద గుర్తు తెలియని వాహనం బైక్ ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. వారిలో ఒకరు వంశీ(24), కార్తీక్ (27)గా గుర్తించారు. ఇద్దరు కూడా బంధువుల పిల్లలే అని తెలిసింది....