రుద్రూర్ లో ఆర్టీసీ – బస్సు, లారీ ఢీకొని రోడ్డు ప్రమాదం

  . . .  బస్సు లారీ డ్రైవర్ తో సహా 20 మందికి తీవ్ర గాయాలు..   . . .  సంఘటన స్థలాన్ని పరిశీలించిన నిజామాబాద్ సిపి సాయి చైతన్య    రుద్రూర్, బతుకమ్మ  :   రుద్రూర్ మండల కేంద్రంలోని మంగళవారం జవహర్ నగర్ కాలనీలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బోధన్ నుండి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ TG 16 Z 0102 నంబర్ వల్ల ఎక్స్ ప్రెస్  బస్సు, వర్ని నుండి రుద్రూర్ వైపు వెళ్తున్న TS 22...