రాజంపేటలో రోడ్డు ప్రమాదం : తాత, మనుమడు దుర్మరణం
టీవీఎస్ ఎక్సెల్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు.. నిలిచిన వాహనాలు రాజంపేట, బతుకమ్మ : టీవీఎస్ ఎక్సెల్ ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తాత, మనుమడు దుర్మరణం చెందారు. ఈఘటన కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండల కేంద్రం సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బస్వన్నపల్లి గ్రామానికి చెందిన నడిపి సిద్ధిరాములు(50), తన మనుమడు శ్రేయాంశ్ (04) కు కుక్క కురవడంతో రాజంపేట పీహెచ్సీకి టీవీఎస్ ఎక్సెల్ పై తీసుకెళ్లాడు. తిరిగి వెళ్తుండగా రాజంపేట మండల కేంద్ర సమీపంలో...