నవీపేట్ మండల కేంద్రం లో రోడ్డు ప్రమాదం
- కారు, ఆటో ఢీ ఆరుగురికి గాయాలు బతుకమ్మ, నవీపేట్ : కారు, ఆటో ఢీకొన్న ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన నవీపేట్ మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. నవీపేట్ మండల కేంద్రంలో సాటపూర్ రోడ్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ వద్ద గల స్పీడ్ బ్రేకర్ వద్ద ఆటో ట్రాలీ ని కారు ను వెనక నుండి వేగంగా ఢీ కొట్టడంతో ఆటో ట్రాలీలో ఉన్న ఐదుగురికి, ఢీ కొట్టిన కారు సైతం పల్టి కొట్టడం తో కారు డ్రైవర్ కి సైతం...