Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 September 2025, 5:00 pm Posted by : ramakrishna

ఎడపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం

  • తప్పిన పెను ప్రమాదం

 

బతుకమ్మ, బోధన్: నిజామాబాద్ జిల్లా ఏడపల్లి మండలం ఎమ్మెస్సి ఫారం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్లను తరలిస్తున్న గూడ్స్ ఆటోను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో నష్టపోయిన వాహనాలను పోలీసులు స్టేషన్‌కు తరలించారు.

Road accident in Edapalli mandal

Road accident in Edapalli mandal