చిన్న మల్లారెడ్డి శివారులో రోడ్డు ప్రమాదం

  . . . కల్వర్టు ను ఢీకొట్టిన కారు . . . 8 మందికి గాయాలు  కామారెడ్డి , బతుకమ్మ: కామారెడ్డి పట్టణ శివారులోని చిన్న మల్లారెడ్డి గ్రామ శివారులో కారు కల్వర్టు ను ఢీకొట్టింది. ఈ సంఘటన బుధవారం ఉదయం జరిగింది. రాజంపేట మండలం అర్గోండ గ్రామానికి చెందిన చిదుర సిద్ధిరాములు కోడుకు భరత్ వివాహం కామారెడ్డి పట్టణ శివారులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హల్ లో ఉంది. దానికోసం సిద్ధిరాములు, అతని భార్య వినోధ, సోదరి, మరో నలుగురితో...