హైదరాబాద్ ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదం
. . . ఆరుగురు సిరిసిల్ల వాసుల మృతి . . . రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విషాదం హైదరాబాద్, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి ఆరుగురు హైదరాబాద్ ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మరోకరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ సొదరుడు బొల్లి రాజు కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు తెలిసింది. ఈ రోడ్డు ప్రమాదం విషయం సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారీ...