ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం
. . . తృటిలో తప్పిన ప్రమాదం ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద బుధవారం సాయంత్రం నిజామాబాద్ పట్టణానికి చెందిన ఒక వ్యక్తి కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. కారు అతివేగంగా వచ్చి టోల్ ప్లాజా సమీపంలో డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సురక్షితంగా స్వల్ప గాయాలతో బయటపడడంతో స్థానికులు...