ఉరేసుకుని ఆర్ఎంపీ డాక్టర్ ఆత్మహత్య

బతుకమ్మ, జుక్కల్ : ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆర్ఎంపీ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జుక్కల్ మండలంలోని  మహమ్మాదాబాద్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై నవీన్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. మోరే గణేష్ (38) వేల్పూరు మండలం నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతను గత 20 ఏళ్ల క్రితం మహమదాబాద్ గ్రామానికి వచ్చి ఇక్కడే ఆర్ఎంపీ వైద్యుడుగా వృత్తి చేస్తున్నాడు. 19 సంవత్సరాల క్రితం మోరే గౌరీ (35)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. పెద్దకొడుకు...