ఆర్ కెఆర్ అపార్ట్ మెంట్ వాసుల నిరసన

 అపార్ట్ మెంట్ రోడ్డును కబ్జా చేయాలని చూస్తున్నారు  బీఆర్ఎస్ అగ్రనేత అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో ఆర్ కెఆర్ అపార్ట్ మెంట్ లో నాలుగేళ్ల క్రితం ప్లాట్లు కొనుగోలు చేసి నివాసం ఉంటున్న వారికి తమ అపార్ట్ మెంట్ అవుట్ గేట్ స్థలంను కొందరు కబ్జా చేసేందుకు యత్నించడం కలకలం రేపింది. సోమవారం రాత్రి అపార్ట్ మెంట్ ఎంట్రీ వద్ద స్థలాన్ని కబ్జాకు యత్నించగా మంగళవారం రాత్రి ఏకంగా టిప్పర్ కంకరతో అక్రమ నిర్మాణానికి ప్రయత్నించారు....