పోలీసుల కాల్పుల్లో రియాజ్ ఖతం

. . .  ఆసుపత్రి నుంచి పరారీ ప్రయత్నంలో పోలీసుల పై దాడికి యత్నం . . . మూడు రౌండ్ల పైర్ చేసిన పోలీసులు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా  మారిన రియాజ్ పోలీసుల కాల్పుల్లో ఖతం అయ్యాడు. ఆదివారం పోలీసులకు గాయాలతో చిక్కిన రియాజ్ ను వైద్యం కోసం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. సొమవారం జీజీహెచ్ లో  చికిత్స పొందుతూ రియాజ్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై దాడికి యత్నించడంతో వారు...