పోలీసుల అదుపులో రియాజ్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ ఆరోటౌన్ పరిధిలో సారంగపూర్ ప్రాంతంలో రియాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఈనెల 17న సీసీఎస్ పోలీసులు రియాజ్ ను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం తరలిస్తుండగా వారిపై కత్తితో దాడి చేసి పరారైన విషయం తెలిసిందే. రియాజ్ దాడిలో గాయపడిన కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఇద్దరు ఎస్ఐలకు కూడా గాయాలపై విషయం తెలిసిందే....