రియాజ్ ఎన్ కౌంటర్ పై సిట్టింగ్ హైకోర్టు జడ్జీతో విచారణ జరిపించాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యపై, ఎన్కౌంటర్లో మరణించిన రియాజ్ సంఘటనపై సిట్టింగ్ హైకోర్టు జడ్జిచే న్యాయవిచారని జరిపించాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. నగరంలోని ప్రెస్ క్లబ్ లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రమోద్ కుటుంబాన్ని ప్రభుత్వాన్ని విధాలు ఆదుకోవాలని, వారి పిల్లలకు ప్రభుత్వమే చదివించే బాధ్యత తీసుకోవాలని అన్నారు. ప్రమోద్ చిన్న కుమారుడిని, ప్రమోద్ తల్లికి అనారోగ్యానికి గురై ఉన్నారన్నారు. వారికి సరైన వైద్య సౌకర్యం ప్రభుతమే కల్పించాలన్నారు....