కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో రియాజ్ దే తొలి ఎన్ కౌంటర్
. . . నిజామాబాద్ జిల్లాలో మానాల ఎన్ కౌంటర్ తర్వాత మొదటిది . . . ఆనాడు అన్నలు . . . నేడు రౌడిషీటర్ నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో తొలి ఎన్ కౌంటర్ రియాజ్ దే. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా నిజామాబాద్ జిల్లాలోని మానాలలో 2004లో ఎన్ కౌంటర్ జరిగింది. ఆనాడు వైఎస్ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చల ప్రక్రియ జరిపిన తర్వాత దానిని విఘాతం కలిగిస్తూ జరిగిన ఎన్ కౌంటర్...