గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా రియాజ్

  ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా షేక్ రియాజ్ ఏకగ్రీవంగా నియామకం అయ్యారు. ఈ మేరకు బుధవారం సర్పంచ్ గంగామణి గంగారం ఆధ్వర్యంలో మాజీ గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ కాజాపురం మహేందర్ చేతుల మీదుగా నూతన గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ కు బాధ్యతలను అప్పగించారు. గ్రామ అభివృద్ధికి సంబంధించినటువంటి పనులను గ్రామ కమిటీ నిరంతరం పర్యవేక్షిస్తుందని నూతన గ్రామ కమిటీ చైర్మన్ షేక్ రియాజ్ స్పష్టం చేశారు. పాఠశాల అభివృద్ధితో పాటు గ్రామ...