భీమ్ గల్ మండలంలో రిస్క్ బెస్ట్ ఇంటర్నల్ ఆడిట్ టీం పర్యటన
భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని పిప్రి, బాబా నగర్, జగిర్యాల్ గ్రామాలల్లో రిస్క్ బేస్డ్ ఇంటర్నల్ ఆడిట్ టీం పర్యటించింది. ఈ సందర్శనలో భాగంగా పిప్రి గ్రామంలోఉపాది పథకంలో భాగంగా ఉపాధి కూలీలతో నిర్మించిన నీటి నిలువ కందకాల పనులను, ప్లాంటేషన్, ఇంకుడు గుంతల నిర్మాణం పనులను పరిశీలించారు. అనంతరం బాబా నగర్ గ్రామంలో కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, సిసి రోడ్డు పనులను పరిశీలించి, ఆయా పనులకు సంబంధించిన గ్రామపంచాయతీ ఉపాధి హామీ రికార్డులను వారు తనిఖీ చేశారు. జగిర్యాల్ గ్రామంలో కమ్యూనిటీ...