ఉత్కంఠ భరితముగా రిపుల్స్ కేబినెట్ ఎన్నికలు
బిచ్కుంద, బతుకమ్మ : విద్యారంగంలో ఎప్పటికపుడు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టే విద్యా వేత్త అనీల్ కుమార్ సారధ్యంలో నూతన విద్యా సంవత్సరము 2026-2027 లో కొత్త హంగులు, కొత్త విద్యార్థులతో రిపుల్స్ పాఠశాల కొత్తపుంతలు తొక్కుతూ విద్యార్థుల ఆశలకు ప్రాణం పోసి ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలో పాఠశాలలో కేబినెట్ ఎలక్షన్లలో భాగంగా ఈ విద్యా సంవత్సరము విద్యార్థుల కేబినెట్ ఎలక్షన్స్ కి రంగం సిద్ధము చేసుకొని ఎన్నికలు నిర్వహించారు. స్కూల్ హెడ్ బాయ్, హెడ్ గర్ల్...