హక్కులను పోరాడి సాధించుకోవాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హక్కుల కొరకు బిక్షమెత్తుద్దని పోరాడి సాధించుకోవాలని.. అనే నినాదాన్ని చాటి చెప్పిన మహనీయుడని జగ్జీవన్ రాం అన్నారని ఎమ్మార్పీఎస్ నాయకులు తెలిపారు. జగ్జీవన్ ఆశయాలు కొనసాగిస్తాం, కొనసాగిస్తామని తెలిపారు. భారత మాజీ ఉప ప్రధానమంత్రి,, కాంగ్రెస్ జాతీయ వాది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి , సామాజిక హక్కుల కొరకై ఉద్యమించిన ఉద్యమ సూర్యుడు , భారత స్వతంత్ర సమరయోధుడు, జగ్జీవన్ రావు 39 వ వర్ధంతి సందర్భంగా నివాళులు జోహార్లు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరుగు...