పోరాటాల ద్వారానే హక్కులను సాధించుకోగలం
టియుసిఐ రాష్ట్ర నాయకులు బి.మల్లేష్ రుద్రూర్, బతుకమ్మ : పోరాటాల ద్వారానే హక్కులను సాధించుకోగలమని టీయుసీఐ రాష్ట్ర నాయకులు బి.మల్లేష్ అన్నారు. బుధవారం రుద్రూర్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్(టీయుసీఐ) ఆధ్వర్యంలో కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ప్రతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు, టియుసిఐ రాష్ట్ర నాయకులు బి.మల్లేష్ మాట్లాడుతూ.. 139 సంవత్సరాల నాడు అమెరికా లోని చికాగో నగరంలో కార్మిక వర్గం రక్త తర్పణం చేసి 8 గంటల పని దినాన్ని...