ఐక్యంగా ఉద్యమించినపుడే హక్కులు రక్షించబడతాయి
. . . న్యూ డెమోక్రసి డివిజన్ కార్యదర్శి పరుచూరి శ్రీధర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కార్మికులు ఐక్యంగా ఉద్యమించినప్పుడే హక్కులు రక్షించబడతాయని, ఐక్య ఉద్యమాలకు కార్మికులందరూ సిద్ధం కావాలని న్యూ డెమోక్రసి డివిజన్ కార్యదర్శి పరుచూరి శ్రీధర్ అన్నారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్ టియు) ఆధ్వర్యంలో మేడే వారోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం శ్రామిక నగర్ గూడెం, బోర్గం పి లో మేడే జెండాను అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి, గూడెం...