రైడ్స్ సేవలు అభినందనీయం

సిబిఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ   రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ గ్రామ పూర్వ విద్యార్థులంతా కలిసి ఏర్పాటు చేసి, రైడ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని సిబిఐ మాజీ డైరెక్టర్, ఐపిఎస్ అధికారి జేడి లక్ష్మీనారాయణ ప్రశంసించారు. సోమవారం వర్ని మండల కేంద్రంలోని విఎంఆర్ గార్డెన్ లో మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ & రైడ్స్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైడ్స్ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని స్క్రీన్ పై స్వయంగా వీక్షించారు. అనంతరం తన ప్రసంగంలో రైడ్స్...