మంజీరాలో లక్షలు కొల్లగొడుతున్న ఘనులు

నదిలో జేసీబీలు, టిప్పర్లు పెట్టిన ఎమ్మెల్యే అనుచరులు జోరుగా ఇసుక అక్రమ రవాణా రూ.5లక్షల నుంచి రూ.7లక్షల వరకు అక్రమార్జన ట్రాక్టర్ల యజమానులు తహసీల్దార్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు పడిపోతున్న భూగర్భ జలమట్టం.. లబోదిబోమంటున్న రైతులు   బోధన్, బతుకమ్మ: మంజీర నదిలో జేసీబీలు, టిప్పర్లు పెట్టి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఇసుక అక్రమ దందా చేస్తున్న ముగ్గురు ఎమ్మెల్యే అనుచరులు కావడమే కారణం. దీంతో ఎమ్మెల్యేకు తన అనుచరుల అభివృద్ధి పై ఉన్న శ్రద్ధ,...