దేశంలో రిచ్ బిజినెస్ మెన్
. . . రూ.271 కోట్లకు పెంట్ హౌస్ కొన్న మానవ్ సర్ధానా వెబ్ డెస్క్, బతుకమ్మ : భారతదేశంలో ఎందరో సంపన్నులు ఉన్నారు. వేల కోట్ల ఆస్తులు కలిగిన వాళ్లు, వందల కోట్ల వ్యాపార సామాజ్రాన్ని నడిపిస్తున్న వారు ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఓ వ్యక్తి పేరు బాగా వినిపిస్తోంది. నిన్నటి వరకు ఓ ఖరీదైన ఇంటి గురించి జరిగిన చర్చ ఇప్పుడు దాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరూ..? అతని ప్రొఫైల్ ఏంటని వెదుకుతున్నారు....