జిల్లాకు అనువైన వరి విత్తనాలు మాత్రమే విక్రయించేలా సిఫారసు చేయండి

  . . . జిల్లా కలెక్టర్ కు బీజేపీ వినతి  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ సాగులో భాగంగా విత్తడానికి హెచ్ఎంటి (సోనా), డబ్ల్యూజిఎల్ -962, బిపిటి-5204 ( సాంబ మసూరి), జేజిఎల్ -1798 వంటి వరి వంగడాలు అనుకూలమని వాటిని మాత్రమే విక్రయించేలా ఆదేశించాలని జిల్లా కలెక్టర్  ఇలా త్రిపాఠిని బిజెపి జిల్లా అధ్యక్షుడు కులాచార దినేష్ కోరారు.  ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కి బీజేపీ ఆధ్వర్యంలో జిల్లాలో రైతులు పండించే వరి రకాల...