తెలంగాణ నుంచి బియ్యం సేకరణ పెంపు
. . . కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కిసాన్ మోర్చా ధన్యవాదాలు హైదరాబాద్, బతుకమ్మ : 2025 - 26 రబీ సీజన్‌లో తెలంగాణ నుంచి బియ్యం సేకరణ పరిమాణాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ అధ్యక్షులు బస్వపురం లక్ష్మి నరసయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రాష్ట్ర రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి సేకరించాల్సిన బియ్యం పరిమాణాన్ని 35 లక్షల మెట్రిక్...