ఏఐఎంఐఎం ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఏఐఎంఐఎం ఆధ్వర్యంలో శనివారం నిరుపేదలకు బియ్యం పంపిణీ చేశారు. డివిజన్ 11, 12లోని సెంటర్ పాయింట్ ఆఫ్ రేషన్ షాప్ సప్లై సర్వీస్ పాయింట్ డివిజన్ నంబర్ 11 బాబాన్‌సాహబ్ పహాడీ వద్ద ప్రారంభించారు. ఇక్కడ నుండి వెంగల్ రావు కాలనీ, నూజత్ నగర్, అసద్ బాబా నగర్, సాగర్ హిల్స్, దుడుగుమ్రియాలోని పేద ప్రజలు ఈ రేషన్ దుకాణం నుండి బియ్యం పొందుతారని తెలిపారు. ఇన్షా అల్లా, మే 1వ తేదీన కంట్రోల్ షాప్ (రేషన్ షాప్)...