అకాల వర్షానికి నేలకొరిగిన వరి పంటలు
. . . నష్టపోయిన పంటలను పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని ఠాణంపల్లి క్యాంపు గ్రామంలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వడగండ్ల వర్షానికి సుమారు 300 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కురిసిన అకాల వర్షానికి వరి పంట తీవ్రంగా నష్టపోవడంతో ఓ రైతు బోరున విలపించాడు. బుధవారం నష్టపోయిన పంటలను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించి, రైతును పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అకాల...