పరిస్థితులకు అనుగుణంగా విప్లవోద్యమాలు నిర్మించాలి

ఏఐయుకెఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ వి. ప్రభాకర్   మాక్లూర్, బతుకమ్మ : ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నూతన విప్లవొద్యామాలను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏఐయు కెఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ వి. ప్రభాకర్ అన్నారు. సోమవారం ఏఐకెఎంఎస్ నుండి పలువురు కీలక నేతలు ఏఐయుకెఎస్ ,ఏఐపీకెఎంఎస్ లో చేరికల సందర్బంగా ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం బోర్గం గ్రామానికి చెందిన అఖిలభారత రైతు కూలి సంఘం (ఏఐకెఎంఎస్) నుండి పలువురు కీలక నేతలు అఖిలభారత...