రోబోటిక్ టెక్నాలజీతో క్యాన్సర్ శస్త్రచికిత్సల్లో విప్లవాత్మక మార్పులు
. . . సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఫ్లోరోసెన్స్ గైడెడ్ రోబోటిక్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో క్యాన్సర్ శస్త్రచికిత్సల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి తెలిపారు. గురువారం నగరంలోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత దశాబ్దంలో క్యాన్సర్ చికిత్సలో గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొన్నారు. ట్యూమర్ బయాలజీపై మెరుగైన అవగాహన పెరగడంతో ప్రస్తుతం క్యాన్సర్...