ప్రజారవాణాను పునరుద్ధరించండి

 . తెగిన రోడ్లు, కల్వర్టుల మరమ్మతులు చేపట్టండి . ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపండి . మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బతుకమ్మ, భీమ్ గల్:  భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల మరమ్మతులు చేపట్టి ప్రజారవాణాను సత్వరమే పునరుద్ధరించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షం కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు గురువారం ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. కమ్మర్ పల్లి మండలం లోని కోనసముందర్ - అమీర్ నగర్ వెళ్లే రోడ్డును...