జిల్లా సహకార వ్యవస్థకి పునర్వైభవం
డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : జిల్లా సహకార వ్యవస్థ కి పునర్వైభవం, జిల్లా సహకార బ్యాంకు ద్వారా సహకార సంఘాలకు డివిడెండ్ విడుదల అయిందని డీసీసీబీ అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన జిల్లా సహకార బ్యాంకు 103 వ వార్షిక మహాజన సందర్భంగా సహకార సంఘములకు డివిడెండ్ ప్రకటించి, ఖాతాలలో జమచేసినందుకు కృతజ్ఞత గా సహకార సంఘముల యూనియన్ నాయకులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి...