మాధవ్ నగర్ ఆర్‌ఓబీకి రూ.101.80 కోట్లతో సవరించిన పరిపాలనా అనుమతి
. . . రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అదనపు నిధుల మంజూరుకు నిరంతర పోరాటం ఫలించింది . . . ఎంపీ ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ , బతుకమ్మ : నిజామాబాద్ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిచ్‌పల్లి–నిజామాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య లెవెల్ క్రాసింగ్ నంబర్ 193 వద్ద నాలుగు వరుసల ఆర్‌ఓబీ నిర్మాణానికి రూ.101.80 కోట్లతో సవరించిన...