Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 9:38 pm Posted by : ramakrishna

ఎస్ ఐ ఆర్ నమోదు ప్రక్రియ పరిశీలన

 

భీమ్ గల్, బతుకమ్మ :

 

మండల కేంద్రంలో జరుగుతున్న ఎస్ ఐ ఆర్ నమోదు ప్రక్రియ సరళిని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సోమవారం పరిశీలించారు. ఎన్యూమరేషన్ ను తొందరగా పూర్తి చేయవలసిందిగా అధికారులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.