ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై పరిశీలన

  . . . 33 జిల్లాల పర్యవేక్షణకు స్పెషల్ ఆఫీసర్ ల నియామకం   . . . నిజామాబాద్ జిల్లాకు యోగితారాణా   . . . కామారెడ్డికి విజేంద్ర   నిజామాబాద్, బతుకమ్మ :   తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ముందు నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై పరిశీలనకు ప్రత్యేక అధికారులను నియమించింది. జూన్ 2 నాటికి వంద రోజుల ముందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలు, వార్డు సభలు, మండలం, నియోజకవర్గ, జిల్లా...