స్థానిక ఎన్నికలపై సమీక్ష
బోధన్, బతుకమ్మ: స్థానిక సంస్థల ఎన్నికలపై బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాష్ర్ట ప్రధాన ఎన్నికల సంఘం కమిషనర్ సుదర్శన్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సబ్ కలెక్టర్ వికాస్ మహతో తదితరులు పాల్గొన్నారు.