Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 September 2024, 5:35 pm Posted by : ramakrishna

ఓటరు జాబితా పై సమీక్షా సమావేశం

రుద్రూర్,  బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రుద్రూర్ మండల కేంద్రంలోని సమీకృత భవనంలో గురువారం ఎంపీడీవో సురేష్ బాబు ఓటరు జాబితా పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.