మున్సిపల్ ఆదాయ పన్ను శాఖ అధికారులతో కమిషనర్ సమీక్ష

నిజామాబాద్ సిటీ బతుకమ్మ :  నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న దుకాణ సముదాయాల ఆస్తి పన్ను కు సంబంధించిన వివరాలను గురువారం మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ సంబంధిత రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న దుకాణ ప్రభుత్వ, ప్రైవేటు దుకాణ సముదాయాలలో నెలవారీగా ఎంత పన్ను వసూలు చేస్తున్నారో నెలనెలా దుకాణ సముదాయాల నిర్వాహకులు ఆస్తి పన్నును సక్రమంగా చెల్లిస్తున్నారా లేదా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కచ్చితంగా ఆస్తి పన్ను విషయంలో  ప్రభుత్వం నిర్దేశించిన తేదీ...