సాగునీటి కాలువల రూపుమాపు… వార్తపై రెవెన్యూ అధికారుల విచారణ
. . . స్థానిక ప్రజా ప్రతినిధి భూమి కొనుగోలు చేయడం ద్వారానే దర్జాగా రోడ్డు . . . సాగు నీటి కాలువలను వదలని ప్రజా ప్రతినిధులు ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని తీర్మాన్ పల్లి గ్రామంలోని ధర్పల్లి రోడ్డు లోని హెచ్ పి పెట్రోల్ బంక్ వెనుకాల ప్రభుత్వ కింది కాలువను కబ్జా చేసి దర్జాగా రోడ్డు వేసిన కథనంపై సోమవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసిల్దార్ బాలయ్య సూచనల మేరకు రెవిన్యూ...