స్వీయ గణనలో పాల్గొన్న రెవెన్యూ ఉద్యోగులు

  . . . అభినందించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జనాభా గణన-2027లో భాగంగా కొనసాగుతున్న "స్వీయ గణన" ప్రక్రియలో భాగంగా బుధవారం కలెక్టరేట్ లో రెవెన్యూ ఉద్యోగులు స్వీయ నమోదు చేసుకున్నారు. ఉద్యోగులు ఎవరికి వారు తమ కుటుంబ వివరాలను పోర్టల్‌లో నమోదు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి వారిని అభినందించారు. మిగతా శాఖల ఉద్యోగులు కూడా వీరిని స్పూర్తిగా తీసుకుని స్వీయ గణన చేసుకోవాలని సూచించారు. ఈసారి జనాభా...