మే 5 నుంచి రెవెన్యూ సదస్సులు

 20లోపు సదస్సులు పూర్తయ్యేలా ప్రణాళిక ఇందిరమ్మ ఇండ్లు 600 చ‌ద‌ర‌పు అడుగుల‌కు మించొద్దు నీట్ ప‌రీక్ష‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు జిల్లా క‌లెక్ట‌ర్లతో వీ.సీలో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ : సమగ్ర అధ్యయనం జరిపిన మీదట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ...